నగరంలో భారీ వడగళ్ల వర్షం..!

నగరంలో భారీ వడగళ్ల వర్షం..!

HYD:  నగరంలోని గచ్చిబౌలి, శివారులోని అమన్గాల్, మహేశ్వరం, అటు పటాన్చెరు, బీరంగూడ, అమీన్పూర్ తదితర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి భారీ వడగండ్ల వర్షం కురిసింది.ఈ క్రమంలో నగరంలోని ఓ వ్యక్తి ఏకంగా రాళ్లను డస్ట్ బిన్ డబ్బాలో నింపారు. దీన్ని చూస్తేనే ఏ స్థాయిలో వడగండ్ల వర్షం కురిసిందో అర్థమవుతోంది. ఒక్కోటి 2.5 సెంటీమీటర్లకుపైగా ఉన్నట్లు యాదవ్ అనే వ్యక్తి తెలిపారు.