VIDEO: కూరగాయలతో అమ్మవారి ఆలయం అలంకరణ

VIDEO: కూరగాయలతో అమ్మవారి ఆలయం అలంకరణ

కోనసీమ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని నిర్వాహకులు కూరగాయలు, వివిధ రకాల పండ్లతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.