ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

ATP: నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఏఐసిటిఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డిగ్రీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని S.K యూనివర్సిటీ వద్ద అసోసియేషన్ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిబంధనలతో ప్రైవేటు కళాశాలల నిర్వహణ ఇబ్బంది కరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.