VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

NLG: నల్గొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న మాల్ పట్టణంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీకొట్టి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గోడుకొండ్ల గ్రామానికి చెందిన కోడిదూటి నరసింహా(23), మాల్‌కు చెందిన కల్లోజు సందీప్ చారి(22)గా స్థానికులు గుర్తించారు. మాల్ వైప్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.