తుర్కచెరువు 43.50 ఎకరాల్లో అభివృద్ధి: హైడ్రా
MDCL: నిజాంపేట బండారి లే అవుట్ వద్ద తుర్క చెరువును హైడ్రా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తుందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. స్థానికుల ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో పరిశీలించి, 43.50 ఎకరాల చెరువులో మురుగునీరు తొలగించి పూడిక తీసి సుందరీకరణ చేస్తామన్నారు. STPలు, వాకింగ్ ట్రాక్స్, పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు.