ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఖానాపూర్ చెరువు అభివృద్ధి పనులకు  భూమి పూజ చేసిన MP నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ 
★ యువకులు క్రీడల్లో రాణించాలి: MLA అనిల్ జాదవ్
★ ఇంద్రవెల్లిలో స్మృతి వనం ఏర్పాటుకు రూ.కోటి మంజూరు చేసిన సీఎం రేవంత్
★ జిల్లాలో నేటి నుంచే సంక్షేమ వారోత్సవాలు: కలెక్టర్ రాజర్షి షా