చిలకలూరిపేటలో కార్డెన్ సర్చ్.. 30 వాహనాలు సీజ్
GNTR: చిలకలూరిపేటలో సంజీవ్ నగర్, ఆది ఆంధ్ర కాలనీలో పోలీసులు సోమవారం పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో జరిగిన సెర్చ్‌లో పత్రాలు లేని 30 వాహనాలను, 10 మరణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. నియోజకవర్గంలో అసాంఘిక కార్యకలాపాలు, చట్ట విరుద్ధంగా జరపరాదని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ నిరంజన్, ట్రైనీ డీఎస్పీ జయకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.