రూ.2 లక్షల 50 వేల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే

ADB : ఇంద్రవెల్లి మండలానికి చెందిన ఫౌజియ బాను d/o కరీం కుటుంబానికి 2 లక్షల 50వేల ఎల్ఓసి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి మండల నాయకులు, తదితరులు ఉన్నారు.