పోలీస్​ స్టేషన్​ వద్ద గిరిజనుల ఆందోళన

పోలీస్​ స్టేషన్​ వద్ద గిరిజనుల ఆందోళన

NZB: ఇందల్వాయి పోలీస్​ స్టేషన్​ వద్ద గిరిజనుల ఆందోళన దిగారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గిరిజన నాయకులను శనివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని ఇందల్వాయి పోలీస్​ స్టేషన్​కు తరలించారు. దీంతో వారి అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని అన్ని తండాల గిరిజనులు పోలీస్ స్టేషన్​కు తరలివచ్చారు.