ఉగ్ర నెట్‌వర్క్.. ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన పోలీసులు
ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత దేశవ్యాప్తంగా సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న పలువురిని అరెస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు అనంతరం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించారు. ఉగ్ర, టెర్రర్ మాడ్యూల్‌తో సంబంధం ఉన్న డా.ముజప్ఫర్‌పై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని కోరారు.