VIDEO: 'కొవ్వూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా'
E.G: కొవ్వూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినందుకు కృషి చేస్తున్నట్లు కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన కొవ్వూరు పురపాలక సంఘం సాధారణ సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై చర్చించి సూచనలు చేశారు. రాజకీయాలకతీతంగా పట్టణ అభివృద్ధికి అందరూ సమన్వయంతో పని చేయాలన్నారు.