నేడు ఇల్లందులో మంత్రి పర్యటన

నేడు ఇల్లందులో మంత్రి పర్యటన

BDK: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లిని సందర్శించనున్నారు. పర్యటనలో భాగంగా సుభాష్ నగర్ జీపీలో రోడ్డు విస్తరణ పనులు, జేకే కాలనీలో మినీ స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటన విజయవంతం కావాలని కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షుడు పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు.