ఢిల్లీ బ్లాస్ట్ ఘటనపై నెతన్యాహూ స్పందన

ఢిల్లీ బ్లాస్ట్ ఘటనపై నెతన్యాహూ స్పందన

ఢిల్లీ బ్లాస్ట్ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్పందించారు. 'నా ప్రియమైన మిత్రుడు మోదీకి, భారతదేశంలోని ధైర్యవంతులైన ప్రజలకు, ఢిల్లీ పేలుళ్ల ఘటనలో బాధితులకు నేను, ఇజ్రాయెల్ ప్రజలు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ విషాద సమయంలో ఇజ్రాయెల్ మీకు అండగా ఉంటుంది. మన రెండు దేశాలు ఎన్నటికీ ఉగ్రవాదానికి లొంగిపోవు' అని ట్వీట్ చేశారు.