VIDEO: మడిపల్లి శివారులో తప్పిన రైలు ప్రమాదం

VIDEO: మడిపల్లి శివారులో తప్పిన రైలు ప్రమాదం

KNR: జమ్మికుంట మండలం మడిపల్లి శివారులో గురువారం తెల్లవారుజామున ఇస్సార్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఇంజిన్ చక్రం విరగడంతో రైలు ఉదయం 2 గంటల నుంచి నిలిచిపోయింది. అప్రమత్తమైన అధికారులు దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌ను ఉప్పల్ స్టేషన్లో నిలిపివేశారు. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టగా, ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.