వీసాల రద్దు ప్రకటన.. చైనా స్పందన

బీజింగ్ విద్యార్థుల వీసాలను రద్దు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు తాజాగా అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై చైనా స్పందించింది. అంతర్జాతీయ విద్యార్థులతో పాటు తమ దేశ విద్యార్థుల చట్టబద్ధమైన హక్కులను కాపాడాలని అగ్రరాజ్యాన్ని కోరుతున్నట్లు చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మావోనింగ్ తెలిపారు.