పోలీసులకు డీజీపీ కీలక ఆదేశాలు
AP: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ హరీష్ కుమార్ ఆదేశించారు. AOBలో నిఘా పెంచాలని, వాహనాలు తనిఖీ చేయాలన్నారు. కాగా, రాష్ట్రంలో మొత్తం 50 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కొందరు మావోయిస్టులు పారిపోయి ఉంటారని అనుమానిస్తూ.. ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.