పోలింగ్ సమయం పెరిగింది: రిటర్నింగ్ అధికారి

WGL: ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికల్లో, పోలింగ్ సమయం ఒక గంట పెంచబడుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం వరంగల్ కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. అత్యధిక ఎండ తీవ్రత వల్ల పోలింగ్ సమయం ఉదయం 7 నుండి సాయంత్రం 6 వరకు ఉంటుందని ఆమె తెలిపారు. ప్రజలు పెంచిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.