పారిశుద్ధ కార్మికులకు ప్రత్యేక హెల్త్ క్యాంప్
HYD: గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ కార్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో పారిశుద్ధ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.