'రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు'

PLD: పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి తెలిపారు. నరసరావుపేటలో మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. జగన్ ప్రభుత్వంలో 53 లక్షల మందికి రైతు భరోసా అందజేశామని పేర్కొన్నారు. చంద్రబాబు కేవలం 46 లక్షల మంది మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి ఎంపిక చేశారన్నారు. 7 లక్షల మంది రైతులకి ఎగ్గొట్టారన్నారు.