మూసీ అభివృద్ధి ప్రాజెక్టు.. TDR రూపంలో పరిహారం

మూసీ అభివృద్ధి ప్రాజెక్టు.. TDR రూపంలో పరిహారం

RR: గండిపేట నుంచి గౌరెల్లి వరకు మూసీ అభివృద్ధి ప్రాజెక్టులో భూ నిర్వాసితులకు ప్రభుత్వం 200-400% వరకు TDR రూపంలో పరిహారం ఇవ్వనుంది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 14 మండలాలు, 48 గ్రామాలు అభివృద్ధి చెందనున్నాయి. నదికి ఇరువైపులా 50 మీటర్ల బఫర్ జోన్ ఏర్పాటు చేసి సహజత్వాన్ని కాపాడుతూ అర్బన్ ల్యాండ్‌ స్కేపింగ్ చేపడతామని ప్రభుత్వం తెలిపింది.