కోనసీమలో అంబేద్కర్ సమన్వయ సమావేశం
కోనసీమ: జిల్లా రావులపాలెం CRC ఫంక్షన్ హాల్‌లో జరిగిన డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ సమన్వయ కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ, రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారు పాల్గొన్నారు. రివ్యూ సమావేశం అనంతరం ఇరువురు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రముఖ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరయ్యారు.