విచక్షణారహితంగా దాడి.. వ్యక్తి పరిస్థితి విషమం

విచక్షణారహితంగా దాడి.. వ్యక్తి పరిస్థితి విషమం

SRPT: కోదాడ(M)అడ్లూరు గ్రామంలో ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. స్థానికుల వివరాలు.. నిన్నరాత్రి గ్రామా సర్పంచ్ మామ రోడ్డుపై వెళ్లుండగా నిందితులు కాపుకాసి కళ్లలో కారం చల్లి రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడికి తీవ్రగాయలవడంతో స్థానికులు గమనించి సమీప అసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.