ధాన్యం కొనుగోలుతో రికార్డు సృష్టించాం: మంత్రి నిమ్మల

ధాన్యం కొనుగోలుతో రికార్డు సృష్టించాం: మంత్రి నిమ్మల

AP: 2025-26 ఖరీఫ్‌లో 48.70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుతో రికార్డు సృష్టించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 7.83 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రూ.11.75 కోట్లు చెల్లించిందని అన్నారు. గత YCP ప్రభుత్వంలో రైతులను ముప్పుతిప్పులు పెట్టారని ఆరోపించారు. కూటమి చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక జగన్ అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.