రజతోత్సవ సభకు భారీగా తరలి రావాలి: మాజీ ఎమ్మెల్యే

NLG: ఈనెల 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభ నేపథ్యంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ట్రైకార్ ఛైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్‌తో కలిసి త్రిపురారంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరై కాంగ్రెస్ ప్రభుత్వానికి దడ పుట్టించాలని అన్నారు. కార్యకర్తలకు రజతోత్సవ సభ నిర్వహణకు సంబంధించి దిశా నిర్దేశం చేశారు.