రాజయ్య కమిషన్లు తీసుకొని పదవులు అమ్ముకున్నారు

రాజయ్య కమిషన్లు తీసుకొని పదవులు అమ్ముకున్నారు

JN: కమిషన్లు తీసుకుని పదవులు అమ్ముకున్న చరిత్ర తాటికొండ రాజయ్యది అని స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శిరీష్ రెడ్డి ఆరోపించారు. ఘనపూర్‌లో శిరీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే కేసీఆర్ రాజయ్యకు టికెట్ ఎందుకు ఇవ్వలేదన్నారు. కమిషన్లు తీసుకునే నాయకుడు కడియం శ్రీహరి కాదని తేల్చిచెప్పారు.