జగిత్యాల మార్కెట్లో బీరకాయ కిలో రూ.80

జగిత్యాల మార్కెట్లో బీరకాయ కిలో రూ.80

JGL: జగిత్యాల పట్టణంలోని మార్కెట్లలో మంగళవారం కూరగాయల ధరలు (కిలో) ఇలా ఉన్నాయి. పచ్చిమిర్చి 30, టమాట 30, వంకాయ 30, బీరకాయ 80, చిక్కుడుకాయ 60, గోరు చిక్కుడు కాయ 60, గోపి పువ్వు 80, క్యారెట్ 50, క్యాప్సికమ్ 60, అలచింత కాయ 40, బీట్ రూట్ 40, దోసకాయ 40, బెండకాయ 30, పాలకూర 60, క్యాబేజి 30, కొత్తిమీర 60గా ఉన్నాయి.