మోదీ విధానాలపై ఎంసీపీయూ నిరసన

మోదీ విధానాలపై ఎంసీపీయూ నిరసన

వరంగల్‌లో ఎంసీపీయూ పార్టీ ఆధ్వర్యంలో శనివారం హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక విధానాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రవి మాట్లాడుతూ... మోదీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తోందని విమర్శించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.