భూములపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్ర హెచ్చరిక

భూములపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్ర హెచ్చరిక

ATP: రాప్తాడు నియోజకవర్గంలో పాపంపేట భూముల వివాదంపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, రాచూరి వెంకట కిరణ్ పేర్లను ప్రస్తావిస్తూ భూముల జోలికొస్తే తరిమి తరిమి కొడతామని, ఈ ప్రాంతం నుంచి తరిమి పంపించేంత వరకూ వదిలిపెట్టమని ఆయన మీడియా సమావేశంలో హెచ్చరించారు.