VIDEO: ప్రయాణిస్తున్న కారులో చెలరేగిన మంటలు

VIDEO: ప్రయాణిస్తున్న కారులో చెలరేగిన మంటలు

NLG: నల్గొండ-మాడ్గులపల్లి మండలం కొత్తగూడెం వద్ద అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు రన్నింగ్‌లో ఉండగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. క్షణంలో మంటలు కారు మొత్తం వ్యాపించాయి. కారులో ఉన్న వ్యక్తి మంటలను గమనించి పక్కకు ఆపి దట్టమైన పొగకు స్పృహ కోల్పోయాడు. స్థానికులు కారులో ఉన్న ప్రయాణికుడిని రక్షించారు.