'మహిళలు వేధింపులపై మౌనంగా ఉండొద్దు': ఎస్పీ
SRPT: మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చునని SP నరసింహ అన్నారు. వేధింపులు ఉపెక్షించకుండా ధైర్యంగా పిర్యాదు చేయాలని, ఫిర్యాదులు చేసినప్పుడే పటిష్టంగా నిర్మూలించవచ్చని తెలిపారు. అక్టోబర్ నెలలో షీ టీంకి 31 ఫిర్యాదులు అందాయని, కోదాడ డివిజన్ 21, సూర్యాపేట డివిజన్ 25 అవగాహన కార్యక్రమాలను నిర్వహించామని పేర్కొన్నారు.