VIDEO: మద్యం మత్తులో యువకుడి హల్చల్

VIDEO: మద్యం మత్తులో యువకుడి హల్చల్

SRPT: కోదాడ పురపాలక సంఘం పరిధిలోని హుజూర్ నగర్ రోడ్డు ఫ్లైఓవర్ సమీపంలో మంగళవారం రాత్రి వైన్స్ ఎదురుగా నడిరోడ్డుపై మద్యం మత్తులో ఒక యువకుడు హల్చల్ చేశాడు. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.