స్కిల్ డెవలప్‌మెంట్ ఉత్తమ ఉద్యోగిగా శ్రీనివాస్
AKP: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహించిన బెస్ట్ ఎంప్లాయ్ అవార్డుకు నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్కిల్ హబ్ కోఆర్డినేటర్ కొర్ర శ్రీనివాస్ ఎంపికయ్యారు. తాడేపల్లిలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషరావు, సంస్థ ఎండి గణేష్ కుమార్ చేతుల మీదుగా శ్రీనివాస్ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అందుకున్నారు.