ఉయ్యూరులో నేటి కూరగాయల ధరలు

కృష్ణా: ఉయ్యూరు రైతు బజార్‌లో మంగళవారం కూరగాయల ధరలను అధికారులు ప్రకటించారు. టమాట రూ. 49, వంగ, బెండ, దోస రూ.18, పచ్చిమిర్చి రూ. 41, బీట్రూట్ రూ. 31, కీరదోస రూ. 39కి లభిస్తున్నాయి. ఫ్రెంచ్ బీన్స్ రూ. 76, కాకర రూ. 24, ఉల్లి రూ. 26, బంగాళాదుంప రూ. 29 ధరలకు అమ్మకాలు జరుగుతున్నాయి. అల్లం రూ. 85గా ఉండగా, కొత్తిమీర కేవలం రూ. 20కి దొరుకుతుంది.