లీటర్ పెట్రోల్‌పై రూ.55 పెంపు

లీటర్ పెట్రోల్‌పై రూ.55 పెంపు

ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 55(PKR) పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడమే ఇందుకు కారణమని ప్రభుత్వం పేర్కొంది. ధరల పెంపు వార్తతో దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పెద్ద ఎత్తున బారులు తీరారు. జనం భయంతో ఇంధనాన్ని నిల్వ చేసుకునేందుకు ఎగబడుతున్నారు.