VIDEO: దళారులను నమ్మి మోసపోవద్దు

PPM: జీడి రైతులు దళారులను నమ్మి మోసపోకుండా, విడివికెలకు అమ్మి మద్దతు ధర పొందాలని గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. బుధవారం సాలూరు మండలంలో వెలుగు ఆధ్వర్యంలో విడివికెలు ద్వార నిర్వహిస్తున్న జీడి కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ద్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.