MBBS విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేత
NRPT: MBBS నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి సుష్మితకు, మక్తల్ పట్టడానికి చెందిన విజయలక్ష్మి, తిమ్మన్న గౌడ్ దంపతులు గురువారం రూ. 50వేల రూపాయల చెక్కును అందజేశారు. సుష్మిత ఉన్నత చదువులకై ప్రతి ఏడాది రూ. 50 వేల చొప్పున నాలుగు సంవత్సరాల నుంచి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సుష్మిత తండ్రి ఆంజనేయులుకు ఈ చెక్కును అందజేశారు.