డిసెంబర్ 1న సామూహిక భగవద్గీత పారాయణం

డిసెంబర్ 1న సామూహిక భగవద్గీత పారాయణం

RR: ముచ్చింతల్ శివారులోని సమతా స్ఫూర్తి కేంద్రం ఆవరణలో డిసెంబర్ 1న గీతా జయంతిని పురస్కరించుకొని సామూహిక భగవద్గీత పారాయణం నిర్వహించడం జరుగుతుందని అహోబిల జీయర్ స్వామి తెలిపారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.