గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి: ఎంపీ

గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి: ఎంపీ

GDWL: దరూర్, కేటీదొడ్డి మండలాల నుంచి నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఆదివారం బీజేపీ గద్వాల జిల్లా పార్టీ కార్యాలయంలో సన్మానించారు. గ్రామాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతుందని ఆమె అన్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా నూతన నాయకులు పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు.