VIDEO: రాజా సింగ్ ఓలా పర్యటనను అడ్డుకున్న పోలీసులు

VIDEO: రాజా సింగ్ ఓలా పర్యటనను అడ్డుకున్న పోలీసులు

NRML: కుంటాల మండలం ఓలా గ్రామంలో ఈ రోజు ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడటానికి వెళ్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం మెదక్ జిల్లాలోని శంకరంపేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ చర్యను శివాజీ అభిమానులు, హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.