పాదాచారుల భద్రతకు కీలక చర్యలు
NTR: నల్లకుంట–సూరయ్యపాలెం రహదారిలో పాదచారుల భద్రత కోసం ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. డివైడర్‌లలో పెరిగిన చెట్లు వీధి దీపాల వెలుతురును అడ్డుకోవడంతో, సీఐ సురేష్ నేతృత్వంలో NHAI అధికారులతో కలిసి చెట్ల ట్రిమ్మింగ్ చేపట్టారు. ప్రజలు రోడ్డు భద్రత చర్యలకు సహకరించాలని పోలీసులు కోరారు.