స్త్రీ శక్తి భారత భవిష్యత్ అంటూ భారీ ర్యాలీ
ASR: ఎస్పీ ఆదేశాలతో మార్చ్ 8 అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా వారోత్సవాలు జరుపుతున్నట్లు పాడేరు డీఎస్పీ అభిషేక్ తెలిపారు. ఈ వారోత్సవాలలో బాగంగా మహిళలకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తారన్నారు. ఈ మేరకు ఆదివారం అరకులోయ ఎస్సై గోపాలరావు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు విద్యార్ధులతో భారీ ర్యాలీ చేపట్టారు.