VIDEO: దేశంలో ఎక్కడ లేని వైభవం.. మన శ్రీకాళహస్తిలోనే.!

VIDEO: దేశంలో ఎక్కడ లేని వైభవం.. మన శ్రీకాళహస్తిలోనే.!

TPT: ఏడు గంగమ్మల జాతర శ్రీకాళహస్తికే తలమానికం అని నిర్వాహకులు కాసరం రమేశ్, వివేక్ వెల్లడించారు. ఏకకాలంలో ఏడు గంగమ్మలను పూజించడం దేశంలో ఎక్కడా జరగదన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ జాతరను చేస్తున్నామన్నారు. ఏడుచోట్ల కొలువైన గంగమ్మలు వారి వారి స్థానాల్లో భక్తులకు దర్శనం ఇస్తారన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.