మాజీ సర్పంచ్ మృతి

మాజీ సర్పంచ్ మృతి

కేటిదొడ్డి మండలం నందిన్నె గ్రామ మాజీ సర్పంచ్ చిన్న బీమారాయుడు జాంపల్లి దగ్గర జరిగిన యాక్సిడెంట్‌లో మృతి చెందాడు. బులేరో వాహనం తగలడం వల్ల అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన వలన గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.