సోమారం సర్పంచ్‌గా కొమురవెల్లి లింగమూర్తి
MHBD: తొర్రూరు మండలం సోమారం సర్పంచ్ గా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి కొమురవెల్లి లింగమూర్తి గెలుపొందారు. అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తన ప్రత్యర్థి పారిజాతంపై 90 ఓట్ల పై చిలుకుతో విజయం సాధించారు. అయన గెలుపుతో గ్రామంలో పార్టీ శ్రేణులు, అభిమానులు, గ్రామస్తులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.