కళ్యాణదుర్గం ఛైర్మన్‌పై వేటు

కళ్యాణదుర్గం ఛైర్మన్‌పై వేటు

ATP: విధులకు విరుద్ధంగా వ్యవహరించడం, కౌన్సిల్ సమావేశాలు నిర్వహించకపోవడం వంటి కారణాల వల్ల కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024 నవంబర్ నుంచి 2025 ఏప్రిల్ వరకు రెండు నెలల వ్యవధిలో నిర్వహించాల్సిన కౌన్సిల్ సమావేశాలను ఆయన నిర్వహించలేదని జీవోలో పేర్కొంది.