మస్కట్‌లో జిల్లా వాసి మృతి

మస్కట్‌లో జిల్లా వాసి మృతి

NZB: మస్కట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా వాసి మృతి చెందాడు. ఆలూర్‌కు చెందిన మల్లయ్య బతుకుదెరువుకు మస్కట్‌కు వెళ్లాడు. అక్కడ రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు అయనను ఢీకొనడంతో చనిపోయాడు. అతడి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ కోసం సంపాదించాడానికి ఇతర దేశానికి వెళ్లి మల్లయ్య అక్కడే మరిణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.