బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు

బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు

SRD: న్యాల్కల్ మండలం మెటల్ కుంట మాజీ సర్పంచ్ పీటర్ రాజ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తన అనుచరులతో కలిసి ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు వీరికి జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్యరావు పార్టీలోకి ఆహ్వానిస్తూ గులాబీ కండు కప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో పార్టీలో చేరికలు జరుగుతున్నాయని ఇది పార్టీకి శుభ తరణమని పేర్కొన్నారు.