VIDEO: 'అంబేద్కర్ కుల నిర్మూలన, రాజ్యాంగ రూపకర్త'
VSP: పెందుర్తి మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద డా. బి.ఆర్. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ కుల నిర్మూలన, రాజ్యాంగ రూపకర్తగా చేసిన సేవలను స్మరించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఇందులో దళిత సంఘాలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.