'చేస్ పోటీలకు అన్ని ఏర్పాట్లు చేయాలి'

'చేస్ పోటీలకు అన్ని ఏర్పాట్లు చేయాలి'

VZM: జిల్లాలో వచ్చే నెల 13 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డా,ప్రభాకర రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్రస్థాయి చేస్ పోటీలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జాతీయస్థాయిలో 800 అద్లెటిక్స్ ,ఇండో నేపాల్ బహుమతులు పొందిన వారిని కలెక్టర్ అభినందించారు.