ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి

ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి

VZM: గజపతినగరంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలపై వినతులను అందజేశారు. ప్రాధాన్యత పరంగా సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.